Mon Feb 02 2026 02:59:34 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : డీకే శివకుమార్ కు కరోనా
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్కక్షుడు డీకే శివకుమార్ కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో డీకే శివకుమార్ బెంగళూరులోని ఒక [more]
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్కక్షుడు డీకే శివకుమార్ కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో డీకే శివకుమార్ బెంగళూరులోని ఒక [more]

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్కక్షుడు డీకే శివకుమార్ కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో డీకే శివకుమార్ బెంగళూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. డీకే కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. తనను కలసిన వారందరూ ఖచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని డీకే శివకుమార్ విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Next Story