Sat Mar 14 2026 01:44:53 GMT+0530 (India Standard Time)
డీకే అరెస్ట్
కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ అరెస్ట్ అయ్యారు. మంగళవారం రాత్రి ఆయనను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ [more]
కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ అరెస్ట్ అయ్యారు. మంగళవారం రాత్రి ఆయనను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ [more]

కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ అరెస్ట్ అయ్యారు. మంగళవారం రాత్రి ఆయనను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో సంబంధం ఉన్నాయన్న ఆరోపణలతో గత రెండు రోజులుగా డీకే శివకుమార్ ను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. 8.59 కోట్ల కు సంబంధించిన లావాదేవీల విషయంలో డీకే శివకుమార్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు డీకే శివకుమార్ ను ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరు పర్చనున్నారు.
Next Story