Sun Mar 15 2026 12:28:07 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేశారు. హైకమాండ్ నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం గవర్నర్ కు రాజీనామా సమర్పిస్తానని ఆయన తెలిపారు. దీంతో కర్ణాటక బీజేపీలో [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేశారు. హైకమాండ్ నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం గవర్నర్ కు రాజీనామా సమర్పిస్తానని ఆయన తెలిపారు. దీంతో కర్ణాటక బీజేపీలో [more]

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేశారు. హైకమాండ్ నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం గవర్నర్ కు రాజీనామా సమర్పిస్తానని ఆయన తెలిపారు. దీంతో కర్ణాటక బీజేపీలో యడ్యూరప్ప శకం ముగిసిందనే చెప్పాలి. ఈరోజుతో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి రెండేళ్లు కావస్తుంది. 75 ఏళ్లు దాటినా తనకు రెండు సార్లు పార్టీ అవకాశం ఇచ్చిందని యడ్యూరప్ప తెలిపారు. ఈరోజు నూతన ముఖ్యమంత్రి ఎవరనేది తెలియనుంది. తన రాజకీయ జీవితంలో అనేక విషమపరీక్షలు ఎదుర్కొన్నానని యడ్యూరప్ప భావోద్వేగంతో చెప్పారు.
Next Story