Sat Apr 04 2026 10:43:25 GMT+0530 (India Standard Time)
ముహూర్తం ఖరారు
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. ఈ మేరకు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విశ్వాస [more]
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. ఈ మేరకు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విశ్వాస [more]

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. ఈ మేరకు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విశ్వాస పరీక్షపై ఓటింగ్ ప్రారంభమవుతుందని, ప్రొసీడింగ్స్ ఆరు గంటల వరకూ జరుగుతాయని స్పీకర్ పేర్కొన్నారు. కాగా విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు కుమారస్వామి సిద్ధమయ్యారు. బలపరీక్షలో ఓటమి ఖాయమని తేలిపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ లు చివరి ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
Next Story