Sun Mar 15 2026 15:43:48 GMT+0530 (India Standard Time)
నేను పారిపోవడం లేదు
తాను ఎక్కడికీ పారిపోవడం లేదని, ఓటింగ్ కు తాను సిద్ధమని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని కోరారు. సభలో ఎంతమంది ఉన్నారన్నది [more]
తాను ఎక్కడికీ పారిపోవడం లేదని, ఓటింగ్ కు తాను సిద్ధమని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని కోరారు. సభలో ఎంతమంది ఉన్నారన్నది [more]

తాను ఎక్కడికీ పారిపోవడం లేదని, ఓటింగ్ కు తాను సిద్ధమని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని కోరారు. సభలో ఎంతమంది ఉన్నారన్నది తనకు అవసరమని కుమారస్వామి చెప్పారు. తానేంటో కన్నడ ప్రజలకు తెలుసునని అన్నారు. తనకు మంత్రాలు తెలియవని, పూజలు చేయడం మాత్రమే తెలుసన్నారు. మరి కాసేపట్లో కుమారస్వామి బలపరీక్ష జరిగే అవకాశముంది.
Next Story