Tue Mar 24 2026 15:25:44 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కర్ణాటక ఉప ఎన్నికల కౌంటింగ్ అప్ డేట్స్

కర్ణాటక ఉప ఎన్నికలు లెక్కంపు ప్రారంభమయింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం...
బళ్లారి పార్లమెంటు నియోజకవర్గం ఉగ్రప్ప (కాంగ్రెస్) 17 వేలు
రామనగర అసెంబ్లీ స్థానం అనిత (జేడీఎస్) 14 వేలు
జమఖండి అసెంబ్లీ స్థానం ఆనందన్యామగౌడ 7వేలు
శివమొగ్గ పార్లమెంటు స్థానం రాఘవేంద్ర (బీజేపీ) ఆధిక్యం
మాండ్య పార్లమెంటు స్థానం కాంగ్రెస్ ఆధిక్యం
Next Story

