Tue Mar 24 2026 13:36:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కర్ణాటకలో కమలానికి షాక్

కర్ణాటక ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. శివమొగ్గ పార్లమెంటు స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర ముందంజలో ఉన్నారు. జమఖండి శాసనసభ నియోజకవర్గం, బళ్లారి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇక రామనగర శాసనసభ స్థానంలోనూ, మాండ్య పార్లమెంటు స్థానంలో జనతాదళ్ ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. బీజీపీ ఒక చోట జనతాదళ్ ఎస్ రెండుచోట్ల, కాంగ్రెస్ రెండు చోట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం.
Next Story

