Sat Apr 04 2026 07:25:10 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : స్పీకర్ రాజీనామా
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష కుమార్ రాజీనామా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోనే రమేష్ కుమార్ తన రాజీనామా లేఖను వివరించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గడంతో [more]
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష కుమార్ రాజీనామా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోనే రమేష్ కుమార్ తన రాజీనామా లేఖను వివరించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గడంతో [more]

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష కుమార్ రాజీనామా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోనే రమేష్ కుమార్ తన రాజీనామా లేఖను వివరించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గడంతో స్పీకర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. తనపై కొందరు కావాలని ఇటీవల దుష్ప్రచారం చేశారని, కానీ తాను నియమ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారని రమేష్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇటీవలే రమేష్ కుమార్ 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.
Next Story