Sun Mar 22 2026 18:46:55 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కన్నడ సీఎం ఎవరనేది ఏడు రోజుల తర్వాతే

కర్ణాటక రాజకీయం రాజ్ భవన్ కు మారింది. కేంద్రమంత్రి అనంతకుమార్, బీజేపీ నేత యడ్యూరప్ప కొద్దిసేపటి క్రితం గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమకు ఏడు రోజులు సమయాన్ని గవర్నర్ ఇచ్చారని యడ్యూరప్ప తెలిపారు. తాము కర్ణాటకలో అతి పెద్ద పార్టీగా అవతరించామని, తొలుత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమనే ఆహ్వానించాలని గవర్నర్ ను కోరినట్లు తెలిసింది. దీంతో గవర్నర్ వాజూభాయి ఏడు రోజుల సమయం ఇచ్చారు. మరికాసేపట్లో జేడీఎస్ నేత కుమారస్వామి కూడా గవర్నర్ ను కలవబోతున్నారు. తమ కూటమికి అవసరమైన మెజారిటీ ఉందని గవర్నర్ కు ఆయన వినతి పత్రం అందించనున్నారు.
- Tags
- amith shah
- ananthakumar
- bharathiya janatha party
- devegouda
- governor
- indian national congress
- janathadal s
- karnataka
- karnataka assembly elections
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- sriramulu
- vazoobhai
- yadurppa
- అనంతకుమార్
- అమిత్ షా
- కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- కర్ణాటక
- కుమారస్వామి
- గవర్నర్ వాజూభాయ్
- జనతాదళ్
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- యడ్యూరప్ప
- రాహుల్ గాంధీ
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
Next Story

