Fri Dec 05 2025 17:40:04 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆమంచిపై కరణం షాకింగ్ కామెంట్స్
టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమంచిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అందుకే తనను చీరాల ప్రజలు గెలిపించారని కరణం బలరాం [more]
టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమంచిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అందుకే తనను చీరాల ప్రజలు గెలిపించారని కరణం బలరాం [more]

టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమంచిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అందుకే తనను చీరాల ప్రజలు గెలిపించారని కరణం బలరాం కామెంట్ చేశారు. తనకు మద్దతిచ్చిన ప్రజలపై ఆమంచి కృష్ణమోహన్ కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారన్నారు. అయితే ఆమంచి ఆటలు తన వద్ద సాగవని కరణం బలరాం హెచ్చరికలు జారీ చేశారు. ముందు మంచి పనులు చేసి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవాలని కరణం బలరాం ఆమంచికి సలహా ఇచ్చారు.
Next Story