Thu Mar 19 2026 06:09:33 GMT+0530 (India Standard Time)
జగన్ పాలన భేష్.. టీడీపీ సమీక్షించుకుంటేనే?
ఏడాది జగన్ పాలన బాగుందని టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ప్రశంసించారు. మ్యానిఫేస్టోలో చెప్పిన అంశాలను ఏడాదిలోనే జగన్ అమలు చేసి చూపించారని బలరాం అన్నారు. ప్రతి [more]
ఏడాది జగన్ పాలన బాగుందని టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ప్రశంసించారు. మ్యానిఫేస్టోలో చెప్పిన అంశాలను ఏడాదిలోనే జగన్ అమలు చేసి చూపించారని బలరాం అన్నారు. ప్రతి [more]

ఏడాది జగన్ పాలన బాగుందని టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ప్రశంసించారు. మ్యానిఫేస్టోలో చెప్పిన అంశాలను ఏడాదిలోనే జగన్ అమలు చేసి చూపించారని బలరాం అన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని కరణం బలరాం అన్నారు. ప్రజలు జగన్ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారని కరణం బలరాం తెలిపారు. తెలుగుదేశం ఓటమికి గల కారణాలను సమీక్షించుకోవాల్సి ఉందని కరణం అభిప్రాయపడ్డారు.
Next Story