Thu Mar 19 2026 07:45:01 GMT+0530 (India Standard Time)
కరణం కండువా కప్పుకోరు…కొడుకు మాత్రం?
కరణం బలరాం వైసీపీలో చేరే అవకాశం లేదు. ఆయన నేరుగా పార్టీలో చేరితే అనర్హత వేటు పడే అవకాశముంది. అందుకోసమే ఆయన జగన్ ను కలసి తన [more]
కరణం బలరాం వైసీపీలో చేరే అవకాశం లేదు. ఆయన నేరుగా పార్టీలో చేరితే అనర్హత వేటు పడే అవకాశముంది. అందుకోసమే ఆయన జగన్ ను కలసి తన [more]

కరణం బలరాం వైసీపీలో చేరే అవకాశం లేదు. ఆయన నేరుగా పార్టీలో చేరితే అనర్హత వేటు పడే అవకాశముంది. అందుకోసమే ఆయన జగన్ ను కలసి తన మద్దతు ప్రకటిస్తారు. కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్, మాజీ మంత్రి పాలేటి రామారావు మాత్రం వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కరణం బలరాం మాత్రం తాను చీరాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తున్నట్లు కరణం బలరాం తెలిపారు. వైసీపీకి బయట నుంచి కరణం బలరాం మద్దతు ఇవ్వనున్నారు.
Next Story