Sun Mar 15 2026 05:57:08 GMT+0530 (India Standard Time)
జగన్ కు ముద్రగడ చివరి లేఖ
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. నిన్న అశోక్ గజపతి రాజు విషయంలో ముద్రగడ జగన్ కు [more]
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. నిన్న అశోక్ గజపతి రాజు విషయంలో ముద్రగడ జగన్ కు [more]

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. నిన్న అశోక్ గజపతి రాజు విషయంలో ముద్రగడ జగన్ కు లేఖ రాశారు. సౌమ్యులైన వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియుల మనోభావాలను దెబ్బతీయవద్దని, పార్టీనేతలను కంట్రోల్ చేయాలని ముద్రగడ పద్మనాభం జగన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ అశోక్ గజపతిరాజు ను సాదరంగా ఆహ్వానించిన ఫోటోను జగన్ కు ముద్రగడ పద్మనాభం పంపారు. ఇకపై ముఖ్యమంత్రికి ఎటువంటి లేఖ రాయనని ఆయన తెలిపారు.
Next Story