Thu Mar 26 2026 06:59:43 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కరోనాతో ఎంపీ వసంత్ కుమార్ మృతి
కరోనాతో కన్యాకుమారి ఎంపీ హెచ్ వసంతకుమార్ మృతి చెందారు. ఆయనకు 70 సంవత్సరాలు. వసంతకుమార్ తెలంగాణ గవర్నర్ తమిళి సై కు బాబాయి అవుతారు. వసంత్ అండ్ [more]
కరోనాతో కన్యాకుమారి ఎంపీ హెచ్ వసంతకుమార్ మృతి చెందారు. ఆయనకు 70 సంవత్సరాలు. వసంతకుమార్ తెలంగాణ గవర్నర్ తమిళి సై కు బాబాయి అవుతారు. వసంత్ అండ్ [more]

కరోనాతో కన్యాకుమారి ఎంపీ హెచ్ వసంతకుమార్ మృతి చెందారు. ఆయనకు 70 సంవత్సరాలు. వసంతకుమార్ తెలంగాణ గవర్నర్ తమిళి సై కు బాబాయి అవుతారు. వసంత్ అండ్ కో పైరిట చైన్ స్టోర్స్ నిర్వహిస్తున్నారు. వసంత్ కుమార్ కరోనాతో మృతి చెందడంతో తమిళనాడు రాజకీయ నేతలు సానుభూతిని ప్రకటించారు. వసంతకుమార్ సోదరుడు అనంతన్ గతంలో తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.
Next Story