Thu Mar 19 2026 07:45:03 GMT+0530 (India Standard Time)
కరణంపై కేసు నమోదు
చీరాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కరణం బలరాం పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ రవిశంకర్ ను దుర్భాషలాడిన ఘటనలో కరణం [more]
చీరాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కరణం బలరాం పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ రవిశంకర్ ను దుర్భాషలాడిన ఘటనలో కరణం [more]

చీరాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కరణం బలరాం పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ రవిశంకర్ ను దుర్భాషలాడిన ఘటనలో కరణం బలరాంపై చీరాల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రవిశంకర్ ఫిర్యాదు మేరకు కరణం బలరాంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు దెలిపారు. ఈనెల 15వ తేదీన జెండా ఆవిష్కరణ సందర్భంగా రవిశంకర్ ను కరణం బలరాం దుర్భాషలాడటంతో కేసు నమోదు చేశారు.
Next Story