Thu Mar 19 2026 13:10:32 GMT+0530 (India Standard Time)
జగన్ పై కన్నా చిందులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి విరుచుకు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో విత్తనాల కొరతతో రైతులు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి విరుచుకు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో విత్తనాల కొరతతో రైతులు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి విరుచుకు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో విత్తనాల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారన్నారు కన్నా లక్ష్మీనారాయణ, కరవు నివారణ చర్యలను తక్షణమే చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ పాలన అద్వాన్నంగా ఉందన్న కన్నా లక్ష్మీనారాయణ ఇసుక పాలసీ విషయంలో జగన్ రెండగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు వేస్తున్నారన్నారు.
Next Story