Sat Mar 21 2026 19:20:43 GMT+0530 (India Standard Time)
కన్నాపై బాబు సెటైర్లు

మహానాడులో చంద్రబాబు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. ఆరోజు కాంగ్రెస్ లో ఉండి విభజన జరిగే సమయంలోనూ కన్నా మౌనంగానే ఉన్నారన్నారు. మొన్నటికి మొన్న వైసీపీలోకి వెళ్లేందుకు ఫ్లెక్సీలు కూడా వేయించుకుని రెడీ అయిపోయి, ఆ తర్వాత ఆసుపత్రిలో చేరి, చివరకు బీజేపీలోనే ఉన్నారన్నారు. అటువంటి కన్నాలక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి అద్దె మైకు, వైసీపీకి సొంత మైకుగా వ్యవహరిస్తున్నారన్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- communist parties
- indian national congress
- janasena party
- k chandrasekhar rao
- kanna lakshminarayana
- mahanadu
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- telangana rashtra samithi
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కన్నా లక్ష్మీనారాయణ
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- మహానాడు
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

