Thu Mar 19 2026 13:09:08 GMT+0530 (India Standard Time)
వైసీపీపై కన్నా ఫైర్
రాజధానిని తరలించడం సరికాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ఇప్పటికీ [more]
రాజధానిని తరలించడం సరికాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ఇప్పటికీ [more]

రాజధానిని తరలించడం సరికాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ఇప్పటికీ ప్రతిపక్షంగానే వ్యవహరిస్తుందన్నారు. పీపీఏలను ఎవరితోచర్చించి రద్దు చేశారని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పీపీఏల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఆయన తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను ఇప్పటి వరకూ వైసీపీ రుజువు చేయలేకపోయిందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
Next Story