Fri Mar 20 2026 07:33:20 GMT+0530 (India Standard Time)
జగన్ కు కన్నా మరో లేఖ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. దేవాదాయ శాఖకు చెందిన నిధులను ఇతర పథకాలకు మళ్లించడమేంటని ప్రశ్నించారు. దేవాదాయ [more]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. దేవాదాయ శాఖకు చెందిన నిధులను ఇతర పథకాలకు మళ్లించడమేంటని ప్రశ్నించారు. దేవాదాయ [more]

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. దేవాదాయ శాఖకు చెందిన నిధులను ఇతర పథకాలకు మళ్లించడమేంటని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ నుంచి 24 కోట్ల నిధులను అమ్మఒడి కార్యక్రమానికి బదలాయించడాన్ని కన్నా లక్ష్మీనారాయణ తప్పు పట్టారు. మతపరమైన కార్యక్రమాలకు కేటాయించిన నిధులను ఇతర పథకాలకు మళ్లించ వద్దని కన్నా లక్ష్మీనారాయణ తన లేఖలో కోరారు.
Next Story