Mon Feb 02 2026 03:05:03 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్ కు కన్నా వార్నింగ్.. వాటిని అమ్మితే?
టీటీడీ ఆస్తులు విక్రయిస్తే సహించేది లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వార్నింగ్ ఇచ్చారు. తాను ఎల్లుండి ఆలయ భూముల విక్రయానికి నిరసనగా దర్నా చేస్తానని [more]
టీటీడీ ఆస్తులు విక్రయిస్తే సహించేది లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వార్నింగ్ ఇచ్చారు. తాను ఎల్లుండి ఆలయ భూముల విక్రయానికి నిరసనగా దర్నా చేస్తానని [more]

టీటీడీ ఆస్తులు విక్రయిస్తే సహించేది లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వార్నింగ్ ఇచ్చారు. తాను ఎల్లుండి ఆలయ భూముల విక్రయానికి నిరసనగా దర్నా చేస్తానని చెప్పారు. భక్తులు ఇచ్చిన భూములను కాపాడటం చేతకాని ప్రభుత్వం ఆలయ ఆస్తులను అమ్మేందుకు మాత్రం ప్రయత్నిస్తుందని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. ఆలయాలకు చెదిన గజం భూమి అమ్మినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. సింహాచలం భూములను కబ్జా చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
Next Story