Fri Mar 20 2026 09:35:28 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ కు కన్నా మరో లేఖ
ముఖ్యమంత్రి జగన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. చిన్న , మధ్య తరహా పరిశ్రమలకు విద్యుత్తు బకాయిల నుంచి మినహాయింపులు ఇవ్వాలని [more]
ముఖ్యమంత్రి జగన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. చిన్న , మధ్య తరహా పరిశ్రమలకు విద్యుత్తు బకాయిల నుంచి మినహాయింపులు ఇవ్వాలని [more]

ముఖ్యమంత్రి జగన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. చిన్న , మధ్య తరహా పరిశ్రమలకు విద్యుత్తు బకాయిల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకూ బిల్లుల కోసం వేదించవద్దని ఆయన లేఖలో జగన్ ను కోరారు. అలాగే కరోనా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు పది లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు.
Next Story