Tue Mar 17 2026 08:44:50 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సాయిరెడ్డికి కన్నా కౌంటర్ ఇదే
విజయసాయిరెడ్డి ఆరోపణలకు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి కౌంటర్ ఇచ్చారు. కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధంగా ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. లాక్ డౌన్ [more]
విజయసాయిరెడ్డి ఆరోపణలకు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి కౌంటర్ ఇచ్చారు. కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధంగా ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. లాక్ డౌన్ [more]

విజయసాయిరెడ్డి ఆరోపణలకు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి కౌంటర్ ఇచ్చారు. కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధంగా ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. లాక్ డౌన్ అయ్యాక తేదీ కాణిపాకంలో ప్రమాణం చేయాల్సిన తేదీని చెబుతానని కన్నా అన్నారు. ఎవరు అవినీతికి పాల్పడ్డారో? ఎవరు కధేందో? తర్వాత తేలుతుందని కన్నా లక్ష్మీనారాయణ సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి పిచ్చి మాటలు ఎవరూ నమ్మబోరని కన్నా అన్నారు. పదే పదే తనపై ఆరోపణలు చేస్తూ విజయసాయిరెడ్డి కరోనా నుంచి డైవర్ట్ చేయాలని చూస్తున్నారని కన్నా అభిప్రాయపడ్డారు.
Next Story