Tue Mar 17 2026 12:12:49 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సాయిరెడ్డికి కన్నా వార్నింగ్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీరియస్ అయ్యారు. విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తున్నానని చెప్పారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీరియస్ అయ్యారు. విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తున్నానని చెప్పారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీరియస్ అయ్యారు. విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తున్నానని చెప్పారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్ల రూపాయలకు టీడీపీకి అమ్ముడు పోయారని విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అధికార మందంతో మాట్లాడవద్దని కోరుతున్నానని చెప్పారు. తనపై లేని పోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కన్నా లక్ష్మీనారాయణ వార్నింగ్ ఇచ్చారు.
Next Story