Wed Mar 18 2026 06:09:15 GMT+0530 (India Standard Time)
జగన్ కు కన్నా లేఖ… లాక్ డౌన్ ను?
లాక్ డౌన్ ను ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. ఆయన [more]
లాక్ డౌన్ ను ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. ఆయన [more]

లాక్ డౌన్ ను ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. ఆయన జగన్ కు లేఱ రాశారు. కరోనాను నివారించాలంటే లాక్ డౌన్ తప్పనిసరి అని కన్నా అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ తో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతుండంతో దశలవారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కానీ ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున లాక్ డౌన్ ను ఏప్రిల్ 30వ తేదీ వరకూ పొడిగించాలని కన్నా తన లేఖలో జగన్ ను కోరారు.
Next Story