Wed Mar 18 2026 09:14:30 GMT+0530 (India Standard Time)
జగన్ కక్ష సాధింపుకు అంతం లేదా?
జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, గతంలో ఎన్నడూ తాము ఇలాంటివి చూడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను [more]
జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, గతంలో ఎన్నడూ తాము ఇలాంటివి చూడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను [more]

జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, గతంలో ఎన్నడూ తాము ఇలాంటివి చూడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడం కక్ష సాధింపు చర్యలే కారణమని కన్నా అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తన మాట నెగ్గలేదనే జగన్ పట్టుబట్టి ఆయనను తొలగించారన్నారు. నిమ్మగడ్డను తొలగించడం అన్యాయమని కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి జగన్ కక్ష తీర్చుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు.
Next Story