Thu Apr 02 2026 22:58:33 GMT+0530 (India Standard Time)
కన్నా హార్డ్ కామెంట్స్
కొందరి కోసమే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అమరావతిని తరలించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంటే మంచిదన్నారు. రాజధాని [more]
కొందరి కోసమే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అమరావతిని తరలించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంటే మంచిదన్నారు. రాజధాని [more]

కొందరి కోసమే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అమరావతిని తరలించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంటే మంచిదన్నారు. రాజధాని కోసం రైతులు మూడు పంటలు పండే భూములను త్యాగం చేశారని తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ. తాము రాజధాని రైతులకు అండగా ఉంటామని చెప్పారు. రాజధాని ఇక్కడే ఉండాలన్నది బీజేపీ నిర్ణయమని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. దీనిపై జగన్ స్పష్టత ఇవ్వాలని కోరారు.
Next Story