Wed Jan 28 2026 16:29:57 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ కు…?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పై మంత్రి కన్నబాబు మండి పడ్డారు. జగన్ కు సవాల్ విసిరే స్థాయి లోకేష్ కు ఉందా? అని [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పై మంత్రి కన్నబాబు మండి పడ్డారు. జగన్ కు సవాల్ విసిరే స్థాయి లోకేష్ కు ఉందా? అని [more]

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పై మంత్రి కన్నబాబు మండి పడ్డారు. జగన్ కు సవాల్ విసిరే స్థాయి లోకేష్ కు ఉందా? అని కన్నబాబు ప్రశ్నించారు. అసలు లోకేష్ కు, జగన్ కు నక్కకు, నాగలోకానికి అంత పోలిక ఉందన్నారు. మంగళగిరిలో ఓడిపోయినలోకేష్ కు, ఒంటిచేత్తో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్ కు మధ్య అసలు పోలిక ఏమైనా ఉందా? అని కన్న బాబు ప్రశ్నించారు. లోకేష్ కు పిచ్చి చేష్టలను జనం పెద్దగా పట్టించుకోరన్నారు. ప్రమాణం చేయాల్సి వస్తే నీ కుటుంబం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవలేదన్న ప్రమాణం చేయగలరా? అని కన్నబాబు ప్రశ్నించారు.
Next Story