Sun Mar 15 2026 22:58:08 GMT+0530 (India Standard Time)
కనగరాజ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కనగరాజ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితులైన నాటి నుంచి [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కనగరాజ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితులైన నాటి నుంచి [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కనగరాజ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితులైన నాటి నుంచి సోషల్ మీడియాలో ఆయనపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. మతం మీద, వ్యక్తి గత విషయాల్లోనూ ప్రచారం జరుగుతుండటంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఫేక్ ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈరోజే వారిపై కేసులు నమోదు చేసే అవకాశముందని తెలుస్తోంది.
Next Story