Mon Mar 16 2026 21:49:11 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హయత్ భేటీపై కామినేని రెస్పాన్స్ ఇదే
పార్క్ హయత్ భేటీపై మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. పార్క్ హయత్ హోటల్ పబ్లిక్ ప్లేస్ అని కామినేని శ్రీనివాస్ అన్నారు. తాను సుజనా చౌదరి [more]
పార్క్ హయత్ భేటీపై మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. పార్క్ హయత్ హోటల్ పబ్లిక్ ప్లేస్ అని కామినేని శ్రీనివాస్ అన్నారు. తాను సుజనా చౌదరి [more]

పార్క్ హయత్ భేటీపై మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. పార్క్ హయత్ హోటల్ పబ్లిక్ ప్లేస్ అని కామినేని శ్రీనివాస్ అన్నారు. తాను సుజనా చౌదరి అపాయింట్ మెంట్ ను కోరానని, తాను వెళ్లే సమయానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అక్కడకు వచ్చారని కామినేని శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర పార్టీల అనుమతితోనే తాను నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టులో కేసు వేశానని చెప్పారు. అది దొంగల సమావేశం కాదని, రహస్య సమావేశం కానే కాదని కామినేని శ్రీనివాస్ చెప్పారు. తాను బీజేపీ విషయాలను చర్చించేందుకే పార్క్ హయత్ హోటల్ కు వెళ్లానని కామినేని శ్రీనివాస్ చెప్పారు.
Next Story