Thu Mar 19 2026 01:24:32 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాజీనామా యోచనలో కమల్ నాధ్
కమల్ నాధ్ బలపరీక్షకు ముందే రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. సభలో మెజారిటీ లేకపోవడంతో బలపరీక్షకు ముందుగానే రాజీనామా చేయాలన్న నిర్ణయానికి కమల్ నాధ్ వచ్చారు. ఈ [more]
కమల్ నాధ్ బలపరీక్షకు ముందే రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. సభలో మెజారిటీ లేకపోవడంతో బలపరీక్షకు ముందుగానే రాజీనామా చేయాలన్న నిర్ణయానికి కమల్ నాధ్ వచ్చారు. ఈ [more]

కమల్ నాధ్ బలపరీక్షకు ముందే రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. సభలో మెజారిటీ లేకపోవడంతో బలపరీక్షకు ముందుగానే రాజీనామా చేయాలన్న నిర్ణయానికి కమల్ నాధ్ వచ్చారు. ఈ మేరకు దిగ్విజయ్ సింగ్ తో పాట ఇతర సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కమల్ నాధ్ నివాసానికి చేరుకుని ఆయనతో చర్చలు జరుపుతున్నారు. మెజారిటీ లేకపోవడంతో ముందుగానే బరి నుంచి తప్పుకోవాలని కమల్ నాధ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story