Thu Mar 19 2026 04:43:07 GMT+0530 (India Standard Time)
కమల్ హాసన్ కు షాక్ ల మీద షాక్ లు
తమిళనాడులో దారుణ ఓటమితో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఓటమి తర్వాత పదిమంది ముఖ్యనేతలు [more]
తమిళనాడులో దారుణ ఓటమితో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఓటమి తర్వాత పదిమంది ముఖ్యనేతలు [more]

తమిళనాడులో దారుణ ఓటమితో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఓటమి తర్వాత పదిమంది ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడితో సహా ముఖ్యనేతలు రాజీనామా చేయడంతో మక్కల్ నీది మయ్యమ్ లో కలకలం రేగింది. కమల్ హాసన్ ఓటమి తర్వాత సమీక్ష చేసి రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని నేతలకు నూరిపోసినా ప్రయోజనం లేకుండా పోయింది. వరసపెట్టి రాజీనామాలు చేస్తుండటంతో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ మనుగడపై సందేహాలు నెలకొన్నాయి.
Next Story