Thu Mar 19 2026 04:43:07 GMT+0530 (India Standard Time)
కమల్ హాసన్ కు మామూలు షాక్ కాదుగా?
తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు కమల్ హాసన్ కు షాక్ ఇచ్చారు. ఆయన కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేశారు. కానీ ఇక్కడ నుంచి కమల్ హాసన్ పరాజయం [more]
తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు కమల్ హాసన్ కు షాక్ ఇచ్చారు. ఆయన కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేశారు. కానీ ఇక్కడ నుంచి కమల్ హాసన్ పరాజయం [more]

తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు కమల్ హాసన్ కు షాక్ ఇచ్చారు. ఆయన కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేశారు. కానీ ఇక్కడ నుంచి కమల్ హాసన్ పరాజయం పాలయ్యారు. కమల్ హాసన్ ను బీజేప అభ్యర్థి వాసతి శ్రీనివాస్ 1,500 ఓట్ల తేడాతో ఓడించారు. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టి కొన్ని పార్టీలతో కలసి 234 స్థానాల్లో పోటీ చేశారు. కానీ ఏ ఒక్క స్థానంలోనూ కమల్ హాసన్ పార్టీ గెలవకపోవడం విశేషం.
Next Story