Thu Mar 19 2026 06:06:24 GMT+0530 (India Standard Time)
కమల్ హాసన్ ప్రచారానికి బ్రేక్
మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. అభిమానుల తొక్కిసలాటలో ఆయన కాలికి గాయమైంది. దీంతో ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారు. [more]
మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. అభిమానుల తొక్కిసలాటలో ఆయన కాలికి గాయమైంది. దీంతో ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారు. [more]

మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. అభిమానుల తొక్కిసలాటలో ఆయన కాలికి గాయమైంది. దీంతో ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారు. కోయంబత్తూరులో అభిమానులు కమల్ హాసన్ తో సెల్ఫీ కోసం పోటీ పడటంతో ఆయన కాలికి గాయమైంది. ఇటీవల అదే కాలికి సర్జరీ జరిగింది. దీంతో వెంటనే ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం కమల్ హాసన్ ప్రచారానికి బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు.
Next Story