Wed Mar 18 2026 19:13:29 GMT+0530 (India Standard Time)
కాపు అవినీతిని ఎండగడతామంటున్న కాల్వ
కాపు రామచంద్రారెడ్డి అవినీతిని త్వరలోనే బట్టబయలు చేస్తామని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలోని అవినీతి [more]
కాపు రామచంద్రారెడ్డి అవినీతిని త్వరలోనే బట్టబయలు చేస్తామని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలోని అవినీతి [more]

కాపు రామచంద్రారెడ్డి అవినీతిని త్వరలోనే బట్టబయలు చేస్తామని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలోని అవినీతి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని కాల్వ శ్రీనివాసులు అన్నారు. నారా లోకేష్ పై క్రిమినల్ కేసులు పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపు రామచంద్రారెడ్డి అవినీతిని త్వరలోనే ఎండగడతామని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
Next Story