Wed Mar 18 2026 19:13:36 GMT+0530 (India Standard Time)
ఐదుగురు డిప్యూటీలు ఉన్నా వారు వేస్టే
ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు డిప్యూటీసీఎంలు ఉన్నా వేస్ట్ అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఎన్నికల నుంచి అన్ని నిర్ణయాల్లో జగన్ సామాజిక వర్గం వారిదే [more]
ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు డిప్యూటీసీఎంలు ఉన్నా వేస్ట్ అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఎన్నికల నుంచి అన్ని నిర్ణయాల్లో జగన్ సామాజిక వర్గం వారిదే [more]

ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు డిప్యూటీసీఎంలు ఉన్నా వేస్ట్ అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఎన్నికల నుంచి అన్ని నిర్ణయాల్లో జగన్ సామాజిక వర్గం వారిదే ఆధిపత్యమన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే తిరుపతిలో వైసీపీిని ఓడించాలని కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత జరుగుతున్న బహిరంగ సభలో జగన్ ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు. జగన్ సభ పెట్టడంతోనే తిరుపతిలో ఓటమిని అంగీకరించినట్లేనని కాల్వ శ్రీనివాసులు అన్నారు.
Next Story