Sat Mar 21 2026 09:39:25 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్సీగా కల్పలత ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా కల్పలత ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ప్రమాణస్వీకారం చేయించారు. కల్పలత గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో [more]
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా కల్పలత ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ప్రమాణస్వీకారం చేయించారు. కల్పలత గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో [more]

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా కల్పలత ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ప్రమాణస్వీకారం చేయించారు. కల్పలత గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటీవల విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కల్పలత స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు
Next Story