Mon Mar 30 2026 13:20:37 GMT+0530 (India Standard Time)
దేశం విడిచి పారిపోలేదు
కల్కి ఆశ్రమంలో జరుగుతున్న దాడులపై స్పందించారు కల్కి భగవాన్. తాను దేశం విడిచి పారిపోలేదని కల్కి భగవాన్ చెప్పారు. తనపై వస్తున్న అవాస్తవ వార్తలను ఆయన ఖండించారు. [more]
కల్కి ఆశ్రమంలో జరుగుతున్న దాడులపై స్పందించారు కల్కి భగవాన్. తాను దేశం విడిచి పారిపోలేదని కల్కి భగవాన్ చెప్పారు. తనపై వస్తున్న అవాస్తవ వార్తలను ఆయన ఖండించారు. [more]

కల్కి ఆశ్రమంలో జరుగుతున్న దాడులపై స్పందించారు కల్కి భగవాన్. తాను దేశం విడిచి పారిపోలేదని కల్కి భగవాన్ చెప్పారు. తనపై వస్తున్న అవాస్తవ వార్తలను ఆయన ఖండించారు. తాను చెన్నైలోని ఏకం ఆశ్రమంలోనే ఉన్నానని, ఇక్కడ నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయని కల్కి భగవాన్ వివరించారు. తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలను కూడా ఆయన ఖండిచారు. తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. దాడుల తర్వాత ఇంకా శక్తివంతంగా తయారవుతామని కల్కి భగవాన్ తెలిపారు.
Next Story