Sat Mar 21 2026 01:24:39 GMT+0530 (India Standard Time)
అన్నీ తప్పుడు కేసులే.. కళా ధ్వజం
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. చంద్రబాబుపైన కూడా తప్పుడు కేసులు [more]
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. చంద్రబాబుపైన కూడా తప్పుడు కేసులు [more]

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. చంద్రబాబుపైన కూడా తప్పుడు కేసులు పెడుతుందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని చెప్పారు. జగన్ ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నారని కళా వెంకట్రావు తెలిపారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదని, జగన్ రాజ్యాంగమే నడుస్తుందని కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు.
Next Story