Sat Mar 21 2026 04:48:32 GMT+0530 (India Standard Time)
కేంద్రాన్ని నిలదీయలేని జగన్ కు మరో ఎంపీ అవసరమా?
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని జగన్ కు మరో పార్లమెంటు సభ్యుడిని గెలిపించి ఇవ్వడం అవసరమా అని టీడీపీ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో జగన్ [more]
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని జగన్ కు మరో పార్లమెంటు సభ్యుడిని గెలిపించి ఇవ్వడం అవసరమా అని టీడీపీ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో జగన్ [more]

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని జగన్ కు మరో పార్లమెంటు సభ్యుడిని గెలిపించి ఇవ్వడం అవసరమా అని టీడీపీ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో జగన్ ఏం సాధించారో ప్రజలకు వివరంచాలని కళా వెంకట్రావు కోారు. రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాలను జగన్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక హోదాను కూడా జగన్ పక్కన పెట్టారని కళా వెంకట్రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 24 వేల కోట్ల విషయంపై ఎందుకు జగన్ నిలదీయలేక పోతున్నారని కళా వెంకట్రావు నిలదీశారు. కేంద్రాన్ని నిలదీయలేని జగన్ కు మరోఎంపీ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.
Next Story