Mon Mar 16 2026 20:21:53 GMT+0530 (India Standard Time)
కళా వెంకట్రావుకు ఊరట
కళా వెంకట్రావుకు అతిపెద్ద విజయం లభించింది. ఆయన తన సొంత గ్రామమైన రేగిడిలో టీడీపీ మద్దతుదారును పంచాయతీ ఎన్నికల్లో గెలిపించుకున్నారు. టీడీపీ అభ్యర్థి కిమిడి రేణుక ప్రత్యర్థి [more]
కళా వెంకట్రావుకు అతిపెద్ద విజయం లభించింది. ఆయన తన సొంత గ్రామమైన రేగిడిలో టీడీపీ మద్దతుదారును పంచాయతీ ఎన్నికల్లో గెలిపించుకున్నారు. టీడీపీ అభ్యర్థి కిమిడి రేణుక ప్రత్యర్థి [more]

కళా వెంకట్రావుకు అతిపెద్ద విజయం లభించింది. ఆయన తన సొంత గ్రామమైన రేగిడిలో టీడీపీ మద్దతుదారును పంచాయతీ ఎన్నికల్లో గెలిపించుకున్నారు. టీడీపీ అభ్యర్థి కిమిడి రేణుక ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిపై దాదాపు 700 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మొన్నటి వరకూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావు తన కుటుంబ సభ్యులను పోటీకి దింపి గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.
Next Story