Fri May 03 2024 19:57:31 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై కళా శాపనార్ధాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి కళా వెంకట్రావు మండి పడ్డారు. ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. సంగం డెయిరీని దెబ్బతీసేందుకే జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి కళా వెంకట్రావు మండి పడ్డారు. ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. సంగం డెయిరీని దెబ్బతీసేందుకే జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి కళా వెంకట్రావు మండి పడ్డారు. ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. సంగం డెయిరీని దెబ్బతీసేందుకే జగన్ ధూళిపాళ్ల నరేంద్ర ను అరెస్ట్ చేశారని కళా వెంకట్రావు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ పాపాలు పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కళా వెంకట్రావు శాపనార్థాలు పెట్టారు.
Next Story