Sat Mar 21 2026 04:48:32 GMT+0530 (India Standard Time)
కళా వెంకట్రావు అరెస్ట్….విజయసాయి వాహనంపై?
టీడీపీ సీనీయర్ నేత కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి విజయనగరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల రామతీర్థంలో ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై [more]
టీడీపీ సీనీయర్ నేత కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి విజయనగరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల రామతీర్థంలో ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై [more]

టీడీపీ సీనీయర్ నేత కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి విజయనగరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల రామతీర్థంలో ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై దాడి జరిగిన సంఘటనలో కళా వెంకట్రావును బాధ్యుడిని చేస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కళా వెంకట్రావు అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వివాదరహితుడైన కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. జగన్ రెడ్డి పాలనలో పోలీసు రాజ్యం నడుస్తుందన్నారు. కళా వెంకట్రావు అరెస్ట్ ను నారాలోకేష్ ఖండించారు.
Next Story