Sun Mar 15 2026 14:47:25 GMT+0530 (India Standard Time)
బాబూ రాజకీయాల నుంచి తప్పుకో
చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిపాలయినప్పుడే చంద్రబాబు [more]
చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిపాలయినప్పుడే చంద్రబాబు [more]

చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిపాలయినప్పుడే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందన్నారు. ఓటమి తర్వాత వైసీపీ ఆగడాలవల్లనే ఓడిపోయామని చెప్పడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమయిందని, మెజారిటీ ఎంతన్నదే తేలాల్సిన విషయమన్నారు. చంద్రబాబుపై పార్టీ కార్యకర్తలకు కూడా నమ్మకం పోయిందని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
Next Story