Sat Mar 21 2026 15:24:30 GMT+0530 (India Standard Time)
వైసీపీ కండువా కప్పు కున్న తర్వాత టీడీపీ నేత?
చంద్రబాబు నమ్మించి మోసం చేయడంలో మొనగాడని మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు అన్నారు. జగన్ మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడని అన్నారు. జగన్ ను టీడీపీ [more]
చంద్రబాబు నమ్మించి మోసం చేయడంలో మొనగాడని మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు అన్నారు. జగన్ మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడని అన్నారు. జగన్ ను టీడీపీ [more]

చంద్రబాబు నమ్మించి మోసం చేయడంలో మొనగాడని మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు అన్నారు. జగన్ మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడని అన్నారు. జగన్ ను టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు కలిశారు. ఆయన వైసీపీలో జగన్ సమక్షంలో చేరారు. తాను పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తాడేపల్లి లోని జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న కదిరి బాబూరావు వైసీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇక రాష్ట్రంలో కోలుకోలేదని చెప్పారు. ఆ పార్టీకి భవిష్యత్ లేదని కూడా చెప్పారు.
Next Story