Thu Mar 19 2026 05:06:56 GMT+0530 (India Standard Time)
కేఏ పాల్ కు షాకిచ్చిన అధికారులు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు షాక్ తగిలింది. భీమవరం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి ఆయన సోమవారం రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చారు. [more]
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు షాక్ తగిలింది. భీమవరం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి ఆయన సోమవారం రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చారు. [more]

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు షాక్ తగిలింది. భీమవరం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి ఆయన సోమవారం రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చారు. అయితే అప్పటికే నామినేషన్ల దాఖలుకు సమయం ముగిసిపోవడంతో ఆయన నామినేషన్ ను అధికారులు స్వీకరించలేదు. దీంతో ఆయన కేవలం నర్సాపురం ఎంపీ స్థానం నుంచే పోటీ చేయనున్నారు.
Next Story