Mon Mar 16 2026 15:28:40 GMT+0530 (India Standard Time)
నేడు టీఆర్ఎస్ కీలక భేటీ.. కేసీఆర్ నిర్ణయాలపై?
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం నేడు జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై [more]
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం నేడు జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై [more]

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం నేడు జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై కూడా చర్చించే అవకాశముంది. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈసారి కూడా 60 లక్షలకు పైగా సభ్యత్వాలను నమోదు చేయించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేయనున్నారు. పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని కూడా కేసీఆర్ నేతలకు వివరిస్తారని తెలుస్తోంది.
Next Story