Fri Mar 20 2026 17:23:43 GMT+0530 (India Standard Time)
గజ్వేల్ నుంచే గులాబీ బాస్

మళ్లీ గజ్వేల్ నుంచే కేసీఆర్ పోటీ చేస్తున్నారు. గులాబీ బాస్ నియోజకవర్గం మారతారన్న ప్రచారానికి కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. కె.చంద్రశేఖర్ రావు ఈసారి నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అది అబద్ధమని తేలింది. కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ లో మెదక్ జిల్లాలోని గజ్వేల్ లో కేసీఆర్ పేరుంది. దీంతో మళ్లీ గజ్వేల్ నుంచే గులాబీ బాస్ పోటీ చేయనున్నారు.
Next Story

