Tue Mar 17 2026 10:27:38 GMT+0530 (India Standard Time)
మోదీకి కేసీఆర్ ఫోన్.. వాటిని తెరిపించండి ప్లీజ్
ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని మోదీ దృష్టికి కేసీఆర్ తీసుకు [more]
ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని మోదీ దృష్టికి కేసీఆర్ తీసుకు [more]

ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని మోదీ దృష్టికి కేసీఆర్ తీసుకు వచ్చారు. గన్నీ బ్యాగుల కొరత వల్లనే ధాన్యం సేకరణ జరపలేకపోతున్నామని వివరించారు. పశ్చిమ బెంగాల్ లో గన్నీ బ్యాగ్ ల తయారీ కర్మాగారాన్ని తెరిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కష్టసాధ్యమవుతుందని కేసీఆర్ ప్రధాని మోదీకి వివరించారు. బెంగాల్ లో పరిశ్రమలను తెరిపిస్తేనే గన్నీ బ్యాగ్ ల కొరత తీరుతుందని కేసీఆర్ చెప్పారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందిచినట్లు తెలిసింది.
Next Story