Sun Mar 15 2026 17:23:56 GMT+0530 (India Standard Time)
Kcr : నేడు యాదాద్రికి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి పర్యటనకు వెళుతున్నారు. చినజీయర్ స్వామితో కలసి కేసీఆర్ యాదాద్రిని సందర్శించనున్నారు. ఆలయ పనులను పర్యవేక్షించనున్నారు. మరో రెండు నెలల్లో యాదాద్రి [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి పర్యటనకు వెళుతున్నారు. చినజీయర్ స్వామితో కలసి కేసీఆర్ యాదాద్రిని సందర్శించనున్నారు. ఆలయ పనులను పర్యవేక్షించనున్నారు. మరో రెండు నెలల్లో యాదాద్రి [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి పర్యటనకు వెళుతున్నారు. చినజీయర్ స్వామితో కలసి కేసీఆర్ యాదాద్రిని సందర్శించనున్నారు. ఆలయ పనులను పర్యవేక్షించనున్నారు. మరో రెండు నెలల్లో యాదాద్రి ప్రారంభం ఉండటంతో ఆలయ పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు కేసీఆర్ వెళుతున్నారు. ఆలయ నిర్మాణపనులపై కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story