Sun Mar 15 2026 17:23:12 GMT+0530 (India Standard Time)
నేడు హైదరాబాద్ కు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 1వ తేదీన కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 1వ తేదీన కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 1వ తేదీన కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఏడేళ్లలో అత్యధిక రోజులు ఢిల్లీ లో కేసీఆర్ ఉంది ఈసారే. దాదాపు ఎనిమిది రోజులు ఢిల్లీలో మకాం వేసి ప్రధానితో పాటు హోమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కేసీఆర్ కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంపై కేసీఆర్ చర్చించారు.
Next Story